Tuesday, 17 June 2014

Easy and simple South Indian Sweet Pongal Recipe


Ingredients:
Rice – 1 cup
Moong dal- ½ (half) cup
Jaggery powder – 1 cup (appx.)
Milk-150 ml (as per needed)
Cashew nut
Dry grapes
Ghee –little for fry

Procedure:
·        Wash the rice and Moong dal and soak for 15-20 minutes.
·         Cook in a pressure cooker or vessel by adding 3 cups of water.
·        After getting 3 whistles, let the pressure is evacuated.
·        After removing the lid, add milk and jaggery powder and keep it on low flame.
·        Let all the Jaggery powder get melt and mixed properly.
·        Meanwhile, fry the cashew nut and dry grapes in ghee.
·        Add the fried nuts to the Pongal and serve.

Note: If you like the post please leave your comments
DELICIOUS AND SWEETEST SWEET PONGAL

రుచికరమైన చెక్కర పొంగలి 
కావలిసిన పదార్థాలు :
బియ్యం - 1 కప్పు 
పెసరబెడలు - 1/2 (సగం) కప్పు 
పొడి  బెల్లం -1 కప్పు (రుచికి సరిపదేతంత )
పాలు - 150 మిల్లీ 
జీడిపప్పు 
ఎండు ద్రాక్ష 
 నెయ్యి 

తయారు చేసే విధానము :
  • ముందుగ బియ్యం, పెసరబెడలు  కడిగి 15-20 నిముషాలు పాటు నానబెట్టుకోవాలి . 
  • నానబెట్టుకున్న బియ్యం, పెసరబెడలను చిన్న కుక్కర్ లో(3 whistles) కానీ గిన్నలో కానీ ఉడకబెట్టాలి . 
  • మూత తీసేసి, పాలు మరియు పొడి బెల్లం వేసి సన్నని మంట మీద ఉడకబెట్టాలి . 
  • బెల్లం అంతా కరిగిపోయేలా చూడాలి . 
  • ఈ లోగ నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించాలి . 
  • వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష పొంగలి లో కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యలి. 
  • అంతే వేడి వేడిగా కమ్మనైన మరియు రుచికరమైన చెక్కర పొంగలి తయారు 


No comments:

Post a Comment