Tuesday, 17 June 2014

Simple and easy bitter gourd fry


Ingredients:
BITTER GOURD PIECES-ROUND, THIN
Bitter gourd -250 gm
Ground nut seeds – 50 gm
Garlic cloves- few
Red chilli powder- 2 table spoons
Salt-2 table spoons
Curry leaves – few
 Oil – required for deep fry



GROUND NUT SEEDS, GARLIC CLOVES, SALT, RED CHILLI POWDER, CURRY LEAVES

Procedure
1.       Put a kadai on stove and pour oil into it.
2.       Before the oil to get heated, cut the bitter gourd into thin, round (wheel like) pieces.
3.       After the oil get heated, fry the bitter gourd pieces until they turn reddish brown color.
4.       Take only little bit of oil in the same kadai, fry the ground nut seeds, garlic cloves, curry leaves separately.
5.       Finally, add red chilli powder, salt, fried ground nut seeds, garlic cloves, curry leaves to fried bitter gourd pieces.
BITTER GOURD FRY





రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కాకరకాయ  ఫ్రై 

కావలసిన పదార్థాలు :

కాకర కాయలు -250 గ్రాములు 
వేరుసెనగ విత్తనాలు -50 గ్రాములు 
వెల్లులి రెబ్బలు - కొన్ని 
కారం పొడి - 2 టేబుల్ స్పూన్లు 
ఉప్పు-2 టేబుల్ స్పూన్లు 
కరివే పాకు -కొద్దిగ
నూనె - వేయించుకోవడానికి సరిపదంతా 

తయారు చేసే విధానము:
  • ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టాలి . 
  • అందులో నూనె పోయాలి . 
  • కాకరకాయలను గుండ్రంగా, సన్నగా కోసుకోవాలి . 
  • నూనె వేడి అయ్యాక, కాకరకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి . 
  • ముందు కడాయి లోనే కొద్దిగా నునే పోసి, అందులో వేరుసెనగ విత్తనాలు, వెల్లులి రెబ్బలు, కరివే పాకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి . 
  •  వేయించిన కాకరకాయ ముక్కలకు కారం, ఉప్పు, వేయించుకొన్న వేరుసెనగ విత్తనాలు, వెల్లులి రెబ్బలు, కరివే పాకు వేసి కలపాలి . అంతే , రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కాకరకాయ ఫ్రై తయారు  




No comments:

Post a Comment