Ingredients:
1. Vermicelli (long and thin or small)- 200 gm2. Milk-1 lit.
3. Sugar-200 gm
4. Cashew nut- 10-15gm
5. Dry grapes- 10 gm
6. Cinnamom powder (elachi powder)-1/2 tea spoon
7. Chironji (sara pappu)-2 spoons
8. Badam milk powder -3 spoons
9. Ghee - 3 to 4 spoons
Preparation:
- Put a kadai on stove and add ghee to it.
- Add cashew nut , dry grapes, chironji (Sarapappu) to ghee and fry them on low flame and take out in a separate bowl.
- Add semiya in the previous kadai itself and fry them till turn to golden colour and take them in another bowl.
- Take 1 lit of milk in the same kadai and boil.
- Add fried cashewnut, dry grapes, chironji and elachi powder to milk and leave it for 3 minutes under medium flame.
- Mix vermicelli with milk and cook for 20 min.
- Add sugar, badammilk powder and cook for 10 min. on low flame.
- Cover with lid and witch off the stove.
- Serve the sweet and delicious semiya payasam to your beloved ones.
- We can serve it as cool after keeping in refrigerator for 1 hr
Tips:
- For diabetic patients, instead of sugar we have to add home made badam powder and sugar free powder.
- Don't cook on high flame.
- We can add extra ghee and cream to give additional flavor and taste for semiya payasam.
ఈజీ స్వీట్ సేమియా పాయసం
కావలసిన పదార్ధాలు- సేమియా - 200 గ్రాములు
- పాలు - 1 లీటరు
- చక్కర -200 గ్రాములు
- జీడిపప్పు -10 -15 గ్రాములు
- ఎండు ద్రాక్ష -10 గ్రాములు
- యాలకుల పొడి - 2 చెంచాలు
- సారపప్పు -2 చెంచాలు
- బాదాం పాల పొడి - 3 చెంచాలు
- నెయ్యి - 3-4 చెంచాలు
తయారు చేసే విధానము :
- ముందుగ కడాయి స్టవ్ మీద పెట్టి , నెయ్యి వెయ్యాలి.
- అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, సారపప్పు వేసి చిన్న మంట మీద ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి .
- అదే కడాయి లో సేమియా వేసి బంగారు రంగు వచ్చు వరకు వేయించి పక్కన పెట్టాలి .
- అదే కడాయి లో పాలు పోసి మరగనివ్వాలి.
- అందులోకి ఫ్రై చేసుకొన్నా జీడిపప్పు, ఎండు ద్రాక్ష, సారపప్పు . యాలకుల పొడి వేసి, 3 నిముషాలు వరకు మీడియం మంట మీద ఉంచాలి .
- అందులోకి సేమియా వేసి , 20 నిముషాలు ఉంచాలి .
- ఆ తరువాత, చక్కర మరియు బాదాం పొడి వేసి 10 నిముషాలు పాటు ఉడికించుకోవాలి .
- స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి .
- ఐదు నిమిషాల తర్వాత వేడి వేడి సేమియా పాయసాని అతిథులకు సర్వ్ చేయండి .
చిట్కాలు :
- షుగర్ పేషెంట్ లకు , చక్కర మరియు బాదాం పాల పొడి బదులు షుగర్ ఫ్రీ, ఇంట్లో తయారు చేసిన బాదాం పొడి వాడవచ్చు .
- ఎక్కువ మంట మీద చెయ్య కూడదు .
- అధిక రుచి కోసం, నెయ్యి మరియు క్రీం ను వేసుకోవచ్చు
No comments:
Post a Comment